Tag: Tptlf

  • దసరా సెలవులు టీచర్స్ కి కూడా తప్పక అమలు చేయాలని DSE కి TPTLF నాయకులు మెమొరాండం

    దసరా సెలవులు టీచర్స్ కి కూడా తప్పక అమలు చేయాలని DSE కి TPTLF నాయకులు మెమొరాండం

    ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తప్పక టీచర్లకు సెలవులు అమలు చేయాలని TPTLF డిమాండ్. హైదరాబాద్ సెప్టెంబర్ 30/ Ntody News ప్రతినిధి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ అన్నీ తప్పక సెలవులు టీచర్లకు కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఇవీ నర్సింహా రెడ్డి ఐఏఎస్ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారిలో రాష్ట్ర కన్వీనర్ ఏ.…