గ్రామాల్లో పులి సంచారం: జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో పులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమై పులిని పట్టుకునేందుకు […]
అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టరేట్ ఆవరణలో స్థానిక సంస్థల ,రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ […]
జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు
జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా నిర్వహణ లో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యత యూతం గా పని చేసిన […]
82 మంది సిబ్బందికి షోకాజు నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు జారీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, విధులకు హాజరు కానీ వారిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, సమయపాలన పాటించని 63 మందికి షోకాజు నోటీసులు జారీ, విధులకు గైహాజరు అయినా 19 […]
18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు
18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు — యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల సంఘం సూచించిన వివిధ రకాల 18 కార్డులను చూపించి కూడా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు గత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా జరిగిన మూడు విడత లల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు […]
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆదివారం రోజున మొదటి విడత పోలింగ్ జరిగే’ 6′ మండలాల్లో భాగంగా యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా […]
ఎన్నికల సంఘం ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించాలి
రేపటి నుండి రెండవ విడత నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల సంఘం ఆదేశాలను తూ. చా తప్పకుండా పాటించాలి–జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు జరిగే రెండవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు భువనగిరి, […]
షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్
పల్లె దవాఖాన లో విధులకు హాజరుకాని ఎంఎల్ హెచ్ పి శ్రావణి కి షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్ NTODAY NEWS:బొమ్మలరామారం మండలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని, తదనుగుణంగా గర్భిణులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.శనివారం రోజున బొమ్మలరామారం మండలం, మర్యాల పల్లె దవాఖానని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.ఆకస్మిక తనిఖీ లో బాగంగా విధులకు హాజరు కానీ ఎమ్.ఎల్.ఎచ్.పి శ్రావణి […]
నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మర్యాలలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: బొమ్మలరామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న నామినేషన్ స్వీకరణ ప్రకియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు.శనివారం రోజున మర్యాల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయని,ఈరోజు మొదటి విడత నామినేషన్ లాస్ట్ రోజు ఉందని కాబట్టి సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్ వేయడానికి వచ్చిన […]
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్….
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్…. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతి ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ లో భాగంగా జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు , నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు. గురువారం యాదగిరిగుట్ట మండలం మాసాయి పేట గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రం ను జిల్లా ఎన్నికల […]









