Tag: Yadadri district

నిషేధిత చైనా మాంజా పట్టివేత

నిషేధిత చైనా మాంజా పట్టివేత: ఒకరు అరెస్ట్ NTODAY NEWS: రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వ్యక్తిని రామన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 6వ తేదీ సాయంత్రం రామన్నపేట మండల కేంద్రంలో కావేటి సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదకరమైన నిషేధిత చైనా మాంజా నిల్వ ఉందని పక్కా సమాచారం అందింది. సమాచారం మేరకు రామన్నపేట పోలీస్ సిబ్బంది అతని ఇంట్లో […]

కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా -ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీజీ రామ్‌జీ బిల్లు రద్దు అయ్యే వరకు పోరాటం -వికలాంగుల హక్కులకు తిలోదకలిస్తున్న కేంద్ర ప్రభుత్వం -పెన్షన్ పెంచకుండా వికలాంగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -NPRD జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు సురుపంగా ప్రకాష్, వనం ఉపేందర్ డిమాండ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో […]

వెంటనే  బిల్లును రద్దు చెయ్యాలి.

కేంద్రం తీసుకువచ్చిన విబి-జి రామ్ జి బిల్లు: వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా  తీవ్రంగా వ్యతిరేకించిన NPRD యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ – రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (VB-GRAMG బిల్లు) వికలాంగుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు […]

రామన్నపేట కోర్టులో బాల్య వివాహాల చట్టాలపై ప్రత్యేక సదస్సు

రామన్నపేట కోర్టులో బాల్య వివాహాల చట్టాలపై ప్రత్యేక సదస్సు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట  – సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత అధ్వర్యంలో ఏర్పాటు – హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జీ, న్యాయవాదులు రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు అవరణంలో బాల్య వివాహాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి […]

లోక్ అదాలత్ ద్వారా 481 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్ ద్వారా 481 కేసులు పరిష్కారం NTODAY NEWS: రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట కోర్టు పరిధిలో మొత్తం 481 కేసులకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం లభించింది. ఆదివారం నాడు రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జ్ జి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డి. సత్తయ్య లు కలిసి కోర్టు హల్ లో జాతీయ లోక్ […]

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ కు వినతి పత్రం

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ అయోధ్య రెడ్డికి వినతి పత్రం NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో శుక్రవారం రోజున వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొండం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ జేఏసీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిండ్ల ధనుంజయ్ వినతి పత్రం […]

టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి

టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 40 మంది టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ ను జీవశాస్రం ఉపాధ్యాయురు వెంకటేశ్వర్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్భంలో హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ గీత 20 సంవత్సరాలుగా UTF స్ట్వడిమెటీరియల్ ను చదివితే టెన్త్ విద్యార్థులు మంచి ఉత్తర్ణత సంధించడం ఖరారు అన్నారు 3000 రూపాయలు విలువ చేసే […]

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు పెద్దపీట

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు పెద్దపీట –భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ NTODAY NEWS: బొమ్మలరామారం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేస్తుందని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ అన్నారు. బొమ్మ లరామారం మండలం, రంగాపురం రెవెన్యూ పరిధిలో గురువారం రోజున లబ్ధిదారునికి రెండో విడతలో మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసి […]

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా నిర్వహణ లో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యత యూతం గా పని చేసిన […]

82 మంది సిబ్బందికి షోకాజు నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు జారీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, విధులకు హాజరు కానీ వారిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, సమయపాలన పాటించని 63 మందికి షోకాజు నోటీసులు జారీ, విధులకు గైహాజరు అయినా 19 […]

Back To Top
Translate »