Tag: ZPTC

ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి గద్దె నిర్మించిన వాకిటి శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి

కొండమడుగు గ్రామంలో వేసవికాలం లో ఓల్టేజ్ కారణంగా ప్రాథమిక పాఠశాల దగ్గర లో నూతనంగా ట్రాన్స్ఫార్మ్ అవసరం ఉన్నందున విద్యుత్ అధికారుల కోరిక మేరకు ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి గద్దె నిర్మాణంను మన వాకిటి శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి గారు  నిర్మించి విద్యుత్ అధికారులకు అప్పజెప్పడం జరిగింది… ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ గద్దె ను విద్యుత్ అధికారులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం అయింది…. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భాషబోయిన పెంటయ్యా, బీబీనగర్ […]

Back To Top