BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

తెలంగాణ రాష్ట్రా ప్రభుభ్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు

తెలంగాణ
11 Jul, 2025 - 11:35 PM
375 వీక్షణలు
తెలంగాణ రాష్ట్రా ప్రభుభ్వం బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రలో రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగళ్ రెడ్డి మరియు బీబీనగర్ పట్టణ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్, పాక్స్ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ లు గోలి నరేందర్ రెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్ , మాజీ ఎంపీపీ టం టం లక్ష్మయ్య మాజీ వార్డు సభ్యులు బెండ ప్రవీణ్, సామల వేణు, రోడ్డ శ్రీనివాస్, నెల్లుట్ల శ్రీశైలం మంగ లింగేష్, దాతరి రవి, నరసింహారెడ్డి, గోరుగంటి నరేష్ మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టామ్ టామ్ జాంగిర్, తాళ్ల జంగయ్య, కాసుల సత్యనారాయణ, సుధాకర్, రాళ్ల బండి వెంకటేష్ గౌడ్, నారగోని మహేష్ గౌడ్, మంగ అశోక్, పంజాల శ్రీనివాస్ గౌడ్ కాసుల రఘునందన్ గౌడ్, ఎండి మోయిన్, పొట్ట వెంకటేష్, యువజన నాయకులు పంజాల వేణు గౌడ్, వేణు గౌడ్, సాయి గౌడ్ పొట్ట శరత్,కార్యకర్తలు ఇతరులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube