TUWJ-(IJU) ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నకిరేకల్ నియోజకవర్గం కమిటీ. నియామకం
(NTODAY NEWS)
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు నియోజక వర్గ స్థాయి కమిటీ ఎన్నుకున్నారు ఈ సమావేశానికి TUWJ (IJU) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు బయ్యన్న, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నల్గొండ టౌన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సంఘం సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇండ్ల ప్లాట్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిచ్చేందుకు ఇప్పిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. త్వరలో అన్ని మండల కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టు సమస్యను పరిష్కరించేందుకు సంఘం పనిచేస్తుందని ఆయన తెలిపారు. గతంలో లాగా కాకుండా ఈ కమిటీ జర్నలిస్టు సంక్షేమం కోసం పనిచేస్తుందని వెల్లడించారు జర్నలిస్టులందరము ఒక కుటుంబ సభ్యులు లాగా ఉంటామని పేర్కొన్నారు.
నూతన కమిటీ సభ్యులు
నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులుగా చెరుకు సతీష్ Rtv నకిరేకల్, గౌరవ సలహాదారులుగా నారాయణ మన తెలంగాణ నార్కట్పల్లి, గంధముల రాములు ఆంధ్రజ్యోతి నకిరేకల్ బయన్న మన తెలంగాణ చిట్యాల, కందగట్ల శ్రీధర్ ఆంధ్రప్రభ నకిరేకల్, పొట్టేపాక శ్రీనివాస్ రాజ్ న్యూస్ నకిరేకల్, సుద్దాల వంశీకృష్ణ సాక్షి టీవీ నకిరేకల్ మట్టి పెళ్లి రవి టీవీ9, నకిరేకల్ నరసింహ టీవీ5 చిట్యాల. గౌరవాధ్యక్షులుగా రేపాల సతీష్ వెలుగు నకిరేకల్, ఉపాధ్యక్షులుగా శివశంకర్ సాక్షి నార్కట్పల్లి, నూతి లింగస్వామి వి6 చిట్యాల, శ్రీనివాసరెడ్డి టీవీ5 నకిరేకల్, అలుగుబెల్లి విజయ్ సాక్షి కేతేపల్లి, బాసెట్టి శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి నార్కట్పల్లి, మొండే వెంకన్న ఆంధ్రజ్యోతి చిట్యాల, మహేందర్ రెడ్డి ఆంధ్రప్రభ రామన్నపేట, బుడిగే సైదులు ఆంధ్రజ్యోతి కట్టంగూర్, మల్లేష్ క్యూ న్యూస్ రామన్నపేట, ప్రధాన కార్యదర్శిగా బుడిగె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి శాలిగౌరారం. కార్యదర్శులుగా వేముల పర్వతాలు సాక్షి శాలిగౌరారం, లింగస్వామి రాజ్ న్యూస్ చిట్యాల, బండారి రాంబాబు వార్త నార్కట్పల్లి, రాధారపు రమేష్ ప్రజాపక్షం నార్కట్పల్లి, కాలిన శ్రీశైలం స్వతంత్ర చిట్యాల,
ఆనయ్య ఆంధ్రప్రభ కేతపల్లి, బట్ట సైదులు ఆంధ్రప్రభ శాలిగౌరారం, వలిశెట్టి మల్లేష్ బిగ్ టీవీ నకిరేకల్, హర్షద్ మన తెలంగాణ రావన్నపేట, కోశాధికారులుగా మాచర్ల రాములు 6tv రిపోర్టర్ నకిరేకల్ (ఇనుపాముల), కార్యవర్గ సభ్యులుగా ఇనుగుర్తి రాంబాబు ఈనాడు నకిరేకల్, నాగరాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నకరేకల్ బిక్షం ప్రైమ్ నైన్ నకిరేకల్, సాయి వి6 నకిరేకల్, మహేష్ 6టీవీ చిట్యాల, యాదగిరి క్యూ న్యూస్ నకిరేకల్, నాగార్జున రెడ్డి తేజ టీవీ నకిరేకల్, రాజు బి ఆర్ కే న్యూస్ నకిరేకల్, మోహన్ నిజం న్యూస్ నకిరేకల్, కూనురు మధు NTODAY న్యూస్ చిట్యాల, నిమ్మల సైదులు ఉదయం నకిరేకల్, యోగానంద చారి పృద్వి న్యూస్ నకిరేకల్ జిట్టా మల్లేష్ జనసేన చిట్యాల, మిరియాల ప్రభాకర్ సామాజిక తెలంగాణ నకిరేకల్ ఈ సందర్భంగా నకరేకల్ నియోజకవర్గం అధ్యక్షునిగా చెరుకు సతీష్ గారికి అధ్యక్ష నియామక పత్రం జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అందజేశారు.