BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి గద్దె నిర్మించిన వాకిటి శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి

తెలంగాణ
22 Apr, 2025 - 08:14 AM
329 వీక్షణలు
కొండమడుగు గ్రామంలో వేసవికాలం లో ఓల్టేజ్ కారణంగా ప్రాథమిక పాఠశాల దగ్గర లో నూతనంగా ట్రాన్స్ఫార్మ్ అవసరం ఉన్నందున విద్యుత్ అధికారుల కోరిక మేరకు ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి గద్దె నిర్మాణంను మన వాకిటి శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి గారు  నిర్మించి విద్యుత్ అధికారులకు అప్పజెప్పడం జరిగింది... ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ గద్దె ను విద్యుత్ అధికారులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం అయింది.... ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భాషబోయిన పెంటయ్యా, బీబీనగర్ మాజీ PACS చైర్మన్ వాకిటి సంజీవ రెడ్డి,గౌడ సంఘం అధ్యక్షులు బండమిది జంగయ్య,మాజీ వార్డు సభ్యులు పంజల రమేష్ గౌడ్,కొండమడుగు లైన్మెన్ శ్రీనివాస్,JLM మహేష్ ,BRS గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్,,కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు పంజల ఆంజనేయులు గౌడ్,మాజీ వార్డు సభ్యులు పెంటబోయిన రాము,బొబ్బిలి అంజయ్య,ఏనుగు ప్రతాప్ రెడ్డి,ఏర్పుల ప్రేమరాజ్ ,గుజ్జ ముత్యాలు,మంద భాస్కర్,గంజి సాయి, ఏర్కాలి వేణు,బొడ్డు భాస్కర్, బండమీది భరత్ మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube