బ్రాహ్మణపల్లి, చిన్న రావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
బ్రాహ్మణపల్లి, చిన్న రావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి PACS చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్, గడ్డం బాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి,మాజీ ఎంపీటీసీలు కొలను సత్యమని శ్రీనివాసరెడ్డి,గూడూరు మహిపాల్ రెడ్డి, గోరుగంటి బాలచందర్, ఎమ్మార్వో శ్యాంసుందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు,దండం ప్రభాకర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, మంగ అశోక్,ఎండి మోహిన్,బ్రాహ్మణ పెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు,సుర కంటి దన్పాల్ రెడ్డి, మైపాల్ రెడ్డి, జనుకుట్ల గణేష్, కొలను ధనపాల్ రెడ్డి,చినరాలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఎరసాని రమేష్ యాదవ్, అంబె బాలరాజు,గుడే వెంకటేష్,కొమురెల్లి శ్రీకాంత్, మీసాల బాలరాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు, నిఖిల్ రెడ్డి, ఉప్పల్ నుంచి శ్రీకాంత్ మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్.

