1వ ఆంధ్రప్రదేశ్ షిటో ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్-2025

Spread the love

1వ ఆంధ్రప్రదేశ్ షిటో ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్-2025

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు

ఆదివారం రోజు అన్నగా (07-12-2025) నంద్యాల జిల్లా బనగానపల్లె లో ఆంధ్ర ప్రదేశ్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కోల ప్రతాప్ సమక్షంలో జరిగిన 1st Andhra pradesh shito Ryu Karate championship-2025లో పుంగనూరు పట్టణంకి చందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిలాల నుండి కరాటే విద్యార్థులు కరాటే మాస్టర్లు కరాటే కోచ్స్ పాలుగొనరు. Kata మరియు Kumite విభాగాలలో పుంగనూరు కి చందిన
P.V. Sahasra (Gold medal 🥇)
Zuha Fathima (Gold medal🥇 )
K.Pavithra (Gold medal 🥇)
K.Ritwik (Gold medal🥇)
G.Karthikeya (Gold medal🥇)
M Thaneeswara Kumar Reddy (Gold medal🥇)
B Naveneesh Reddy(Gold medal🥇)
G.Shresta (Silver Medal🥈 )
Y.Mohith (Silver medal🥈)
T. Gnana Vikas (Silver Medal🥈)
T.Devansh (Silver medal🥈)
A.Hishnu (Bronze medal🥉)
V.Jeevan Kumar (Bronze medal🥉)
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూల్ జిల్లా ఒలింపిక్ అసోషియట్ చైర్మెన్ రామాంజనేయులు, బనగానపల్లె మాజీ సర్పంచ్ BC రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »