కొండమడుగు గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి 2వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
ఈరోజు కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి 2వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండమడుగు గ్రామ తాజా మాజి సర్పంచ్ కడెం లతా రాజేష్ బాబు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జ్ఞనాన్ని, ఆశయాలను నేటి తరం యువతా అనుసరించి మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జ్ఞనాన్ని ప్రజలకు అందించేందుకు ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు గ్రామ మాజీ సర్పంచ్ శివగల్ల ఇస్తారి,మాజీ ఎంపిటిసి దేశం ముత్యాలు గౌడ్, దేవస్థాన కమిటీ చైర్మన్ గాండ్ల బాల్ రాజు,దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్లు బండమీద జంగయ్య గౌడ్, దేశం శ్రీనివాస్ గౌడ్, బుశపాక మల్లెశ్, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చీర ఐలయ్య, MRPS బీబీనగర్ మండలం మాజీ అధ్యక్షులు మొల్గరం పాండు, చిన్నగల్ల అశోక్, మాజీ వార్డు సభ్యులు కడెం జంగయ్య మోల్గరం బాల్ నర్సింహ,బీజేపీ యువ నాయకులు కురిమిండ్ల భాను గౌడ్, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మంద శ్రీశైలం, కాడిగల్ల భూపాల్, మంద భాస్కర్, బొడ్డు శివ బాబు, ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగ స్వామి, నాయకులు బొడ్డు హరిశంకర్ ,ఏర్పుల సుక్కయ్య మోల్గరం భరత్,మొల్గరం బంటి తదితరులు పాల్గొన్నారు.

