BREAKING
చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన
www.ntodaynews.com

నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొన్న బైక్

తెలంగాణ
13 Jan, 2026 - 05:48 AM
381 వీక్షణలు

నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొన్న బైక్

ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా చిలకలూరిపేట: నిద్రమత్తులో వాహనం నడపడం ముగ్గురు యువకుల పాలిట శాపమైంది. బాపట్ల నుంచి చిలకలూరిపేట మీదుగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. ఘటన వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా మాటూరు గ్రామానికి చెందిన విజయ్, ఏఫ్రాయుమ్, సతీష్ పని నిమిత్తం బాపట్లకు వెళ్లి తిరిగి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. చిలకలూరిపేట బైపాస్ వద్దకు చేరుకున్న సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. 108 సిబ్బంది సకాలంలో స్పందన ప్రమాద సమయంలో బైక్ వేగంగా ఉండటంతో ముగ్గురు యువకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది శోభన్ బాబు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. #RoadAccident #BikeCrash #SleepyDriving #Chilakaluripet #PalnaduDistrict #BreakingNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube