BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
20 Apr, 2025 - 01:29 AM
237 వీక్షణలు
మండలంలో నిర్వహించే భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి-- తహసిల్దార్ పి. శ్రీనివాసరావు NTODAY NEWS: బొమ్మలరామారం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల రికార్డు) చట్టం -2025 పై అవగాహన కార్యక్రమం సోమవారం రోజున ఉదయం 9 గంటలకి తాహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అని తహసిల్దార్ పి. శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యం.హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు అని తెలిపారు కావున బొమ్మలరామారం మండలంలోని రైతులు అందరూ అవగాహన సదస్సుకు పాల్గొని భూభారతి (భూమి హక్కుల రికార్డు చట్టం- 2025) నియమ నిబంధనలను, వాటిని అమలుపరిచే విధివిధానాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అని అన్నారు కావున మండలంలోని ప్రతి రైతు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. Follow us on Website Facebook Instagram YouTube