BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
11 Jul, 2025 - 08:02 PM
237 వీక్షణలు
జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఇందిరా మహిళా శక్తి పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై జిల్లాలోని వివిధ మండలాలో, గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కొరకు ఇందిరా మహిళ శక్తి పథకం చేపట్టి మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రతి మహిళ వివిధ వ్యాపార రంగాలలో సాధికారిత సాధించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సులు, పెట్రోల్ బంకులు,హోటళ్లు, మహిళ క్యాంటీన్లు వంటి వ్యాపార రంగాలలో భాగస్వాములుగా రాణిస్తున్నట్లు తెలియజేస్తూ, మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు.ఇందిర మహిళా శక్తి పథకాలను వినియోగించుకునేలా సమాచారాన్ని గ్రామ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. Follow us on Website Facebook Instagram YouTube