NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
ఉగాది ఉత్సవంలో పాల్గొన్న వక్త విభాగ్ శారీరాక్ ప్రముఖ్ బేతి కన్నయ్య గారు జిల్లా సహా సేవ ప్రముఖ్, అంశల అరవింద్ కుమార్ దూసరి నరేష్ ఖండ సహా కార్యవహా డాక్టర్ జీ కేశవరావు గారి జీవితం, దేశం కోసం, RSS ప్రాముఖ్యత, ఉగాది విశిష్టత గురించి దేశంలో జరుగుతున్న దాడులు, కనుమరుగు అవుతున్న సంప్రదాయలు వేష ధారణ, బాష మరియు ఇప్పటి జనరేషన్ ప్రకృతి నుంచి ఎలా దూరం అవుతున్న, మనం ఐక్యత ఎలా ఉండాలి, శాఖలో వ్వక్తి నిర్మాణం జరుగుతే మానసికంగా శరీరకంగా సమస్యలను నుంచి ఎలా ఎదురుకొనవొచో అనే విషయాల పై చాలా అద్భుతంగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో R S S కార్యకర్తలు, సీనియర్ నాయకులు,బూత్ అధ్యక్షులు, అందరు పాల్గొన్నారు.
