BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

ఘనంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
11 Aug, 2025 - 07:56 AM
433 వీక్షణలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయము వద్ద అంగరంగ వైభవంగా, అట్టహాసంగా నిర్వహించిన బిజెపి శ్రేణులు. NTODAY NEWS: NTR జిల్లా, భరతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ జన్మదినోత్సవం సందర్బంగా (10-8-2025) ఆదివారం సాయంత్రం 5 గంటలకు బిజెపి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా NTR జిల్లా BJP అధ్యక్షులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ కనక దుర్గమ్మ అధ్యక్షులు మాధవ్ కి అష్ట అయిశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని,రాష్ట్ర వ్యాప్తంగా బిజెపిని బలోపేతం చేయడానికి అధ్యక్షులు మాధవ్ అహర్ నిశలు శక్తి వంచన లేకుండా కష్ట పడుతున్నారని, NTR జిల్లా BJP నాయకులు కార్యకర్తల తరుపున ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ,NTR జిల్లా వ్యప్తంగా జరుపుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు,షేక్ బాజి, భగవాన్ జి ,బ్రహ్మం,కరినాగలక్ష్మి NTR జిల్లా BJP నాయకులు కోలపల్లి గణేష్, ప్రసాద్, తరుణ్, కృష్ణ, నాగేశ్వరరావు, సురేష్, శ్రీదేవి, శాంతి, సుమతి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube