MLC శంబిపూర్ రాజుకు ధన్యవాదాలు తెలిపిన BRSV కొర్ర ప్రవీణ్ నాయక్
కుత్బుల్లాపూర్ దుండిగల్ తండా 2 లోని నివసించే బానోత్ సుమలత మరియు లకావత్ అనిత మరియు సారేగూడెం కోరల రవి అనారోగ్య సమస్య తో హాస్పిటల్ లో చికిత్స పొందినారని,BRS పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు MLC శంభీపూర్ రాజు కు brsv సీనియర్ నాయకులు కొర్ర ప్రవీణ్ నాయక్ విషయం తెలియజేశారు.అయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 33000 ,24000,30000 చెక్కుని మంజూరు చేయించారు, మంజూరు చేసిన చెక్కులని BRSV ex..స్టేట్ జనరల్ సెక్రటరీ శంభీపూర్ కృష్ణ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కొర్ర ప్రవీణ్ నాయక్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కు ధన్యవాదాలు తెలియజేసారు.
