Category: స్పోర్ట్స్

  • గ్రీన్ గ్రో పాఠశాలలో  ఘనంగా తెలంగాణ పుల జాతర

    గ్రీన్ గ్రో పాఠశాలలో ఘనంగా తెలంగాణ పుల జాతర

    నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ పూల జాతరన పల్లె జీవితానికి అద్దపట్టేలా ఉంటుందని ప్రకృతిని పూజించడంలో తెలంగాణ ముందుంటుందని , రైతు తన పంట ఇంటికొచ్చే సమయంలో పల్లె పదాలతోటి రామాయణ…

  • బీబీనగర్ లిటిల్ బర్డ్స్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    బీబీనగర్ లిటిల్ బర్డ్స్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    యాదాద్రి భువనగిరి జిల్లా,బీబీనగర్ మండల కేంద్రంలోని లిటిల్ బడ్స్ హై స్కూలు లో దేవినవరాత్రులు మరియు బతుకమ్మ ,దసరా పండుగలను పురస్కరించుకుని ఎర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు విద్యార్థుల,తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీబీనగర్ మాజి సర్పంచ్ మల్లగారి బాగ్యలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం పుస్తకాలలో ఉన్న అంశాలను బోధించడమే విద్యా కాదు అని,మన సంస్కృతి,సాంప్రదాయాలను,ఇతివృత్తాలను వారికీ అర్దమయ్యేలా వివరిస్తూ,పండుగల విశిష్టలను తెలియజేస్తూ…

  • Smriti Mandhana: ‘మేడం సార్ మేడం అంతే’.. దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో వైరల్

    Smriti Mandhana: ‘మేడం సార్ మేడం అంతే’.. దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో వైరల్

    మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడే స్మృతి మిథాలీ రాజ్ తర్వాత మహిళా క్రికెట్ కు మరింత వన్నె తెచ్చింది. తన సొగసైన బ్యాటింగ్ తో భారత మహిళా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. ఇక లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఆమె ఉమెన్స్‌ ఐపీఎల్‌ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపింది.