BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు

తెలంగాణ
23 Aug, 2025 - 10:03 PM
224 వీక్షణలు
ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామానికి చెందిన పిట్ట మోహన్ ఇటీవల 15/08/2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సారపాక ఐటిసి కంపెనీలో 15 వేల జామాయిల్ ట్రైన్ మొక్క నాలుగు రూపాయలకు చొప్పున 60 వేల రూపాయలుకు డిడి రూపంలో సొమ్ము చెల్లించి మొక్కతీసుకోవడం జరిగింది. కనీసం నాలుగు రోజులుకే మొక్క నాటకుండా ట్రైలలోని తెగులు సోగి చనిపోవడంతో మొక్క అనేది వ్యాధికీ గురి కావడం వల్ల నాసిరకం మొక్క పంపిణీ జరిగిందని ఐటిసి కంపెనీ సూపర్వైజర్ నాగరాజు, మేనేజర్ సాయి తేజ అధికారులను ప్రశ్నించగా మొక్కలు తిరిగి ఇవ్వడం జరగదు అని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఐటీసీ పేరిట అధికారులు వ్యక్తిగత స్వలాభం కోసం ప్రైవేట్ నర్సరీల నుంచి నాసీ రకం ఒక్క మొక్క రెండు రూపాయలకే కొనుగోలు చేసి ఐటీసీ కంపెనీ ముసుగులో నాలుగు రూపాయలకు రైతులకు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారని, తమకు ఇచ్చిన మొక్కలు కూడా ఐటీసీ కంపెనీ కాకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి ట్యాగ్స్ లేని మొక్కలను ఇచ్చారని ఇది ఒక చీకటి వ్యాపారంగా కొనసాగిస్తున్నారని రైతు వాపోతున్నారు. అధికారుల మోసాల వల్ల రైతుల నష్టపోతున్నారని గతంలో కూడా ఇలాంటివి జరిగాయని మొక్క ఇచ్చిన ట్రైలను తిరిగి ఇవ్వగా ట్రైలకి వచ్చే డబ్బులు అధికారులు తిరిగి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ మరలా ఇలాంటివి జరగకుండా అధికారులకు తగిన గుణపాఠం చెప్పాలని రైతుల కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube