BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం

తెలంగాణ
15 May, 2025 - 07:33 AM
254 వీక్షణలు
ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం---- పెద్ద కాపర్తి గ్రామ ప్రజలు NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం తెలంగాణ ఉచిత సన్న బియ్యం పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రారంభమైన తెలంగాణ ఉచిత సన్నబియ్యం పథకం వలన పెద్ద కాపర్తి గ్రామంలోని కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6000 వేల రూపాయలకు క్వింటల్ బియ్యాన్ని కొనలేక ఏదో పండగ పబ్బాలకు మాత్రమే సన్నబియ్యాన్ని తెచ్చుకొనేది పండగ వాతావరణం నెలకొల్పుకునేది కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇళ్లలో రోజు పండగ చేసుకుంటున్నాము. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం తీసుకోగలుగుతున్నాము, "ప్రజా ప్రభుత్వం "వచ్చిన తర్వాతఈ రెండు నెలల కాలవ్యవధిలో సన్నబియాలకు మార్కెట్లో ధర గణనీయంగా తగ్గాయి. అదేవిధంగా సన్న బియ్యం ఉత్పత్తి చేసే రైతులకు అదనపు ప్రోత్సాహంకల్పించేందుకు" బోనస్ "అందిస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి పెద్దకాపర్తిగ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube