రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా,
ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమం ను రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు నేడొక ప్రకటనలో తెలిపారు.
కావున జిల్లా లోని ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ ను రద్దు చేయడం జరిగిందని, తదుపరి వచ్చే గురువారం గ్రీవెన్స్ యధాతధంగా ఉంటుందని అన్నారు.
భారీ వర్షాల కారణంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రేపు అనగా 30/10/2025 ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించనైనది.
-జిల్లా విద్యాశాఖాధికారి
యాదాద్రి భువనగిరి జిల్లా
More updates Follow Channel
Share information

