ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
NTODAY NEWS
రిపోర్టర్ కూనురు మధు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్బంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పూల మాల వేసి, పాలాభిషేకం పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మాట్లాడుతూ యువత అందరూ కూడా మత్తు పదార్థాలను వీడి ఛత్రపతి శివజీని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం దర్మం కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube