BREAKING
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బి ర్.అంబేద్కర్ జయంతి వేడుకలు. బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు మల్యాల గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో డా||బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు ​మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు సూచనలు డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి ఘనంగా బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బి ర్.అంబేద్కర్ జయంతి వేడుకలు. బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు మల్యాల గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో డా||బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు ​మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు సూచనలు డా||బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి
www.ntodaynews.com

ఆర్థిక శాఖ మంత్రి బట్టిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు

తెలంగాణ
04 Apr, 2025 - 07:04 AM
195 వీక్షణలు
ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం..! - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు - సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం - త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ - - NTODAY NEWS: హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎం కు వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో పాటు రాష్ట్ర స్థాయిలో మా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యత ను వివరించారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన బట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం ను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక తదితరులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube