BREAKING
11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర 11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర
www.ntodaynews.com

పెద్దకాపర్తి గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం

తెలంగాణ
09 Jun, 2025 - 05:41 AM
285 వీక్షణలు
పెద్దకాపర్తి గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో "ప్రొఫెసర్ జయశంకర్" బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జూన్ 6 నుండి 19వ వరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్ద కాపర్తి గ్రామంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాల విశిష్టత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లుకేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యను అందించబడుతుందని, ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 20 అడ్మిషన్లను చేర్పించారు . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , గ్రామ ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube