BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

గోవిందరాజ్ పల్లిలో ఘనంగా స్థానిక నల్లపోచమ్మ తల్లి జాతర మహోత్సవం

తెలంగాణ
20 Jul, 2025 - 09:06 AM
260 వీక్షణలు
గోవిందరాజ్ పల్లిలో ఘనంగా స్థానిక నల్లపోచమ్మ తల్లి జాతర మహోత్సవం NTODAY NEWS: లక్ష్మి ప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి సంగారెడ్డి హత్నూర మండల్ గోవిందరాజ్ పల్లి గ్రామంలొ.. ఆదివారం ఆషాడ మాసం పురస్కరించుకొని.. స్థానిక నల్లపోచమ్మ తల్లి జాతర మహోత్సవన్నిఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దల సహకరంతో ఘనంగా నిర్వహించరు మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారికీ బోనాలను పుధించి డప్పు చప్పుల్ల మధ్య  శివశత్తుల నృత్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికీ (దుప దీప) నైవేద్యలను పెట్టి అమ్మవారిని కోరికలు కోరారు గ్రామ మాజీ సర్పంచ్ రాజు అలాగే కృష్ణ గౌడ్ మాట్లాడుతు అమ్మవారు ఎప్పటికి మా ఊరిపై చల్లని దీవెనలను ఉంచాలని కోరిన కోరికలను నెరవేర్చే నల్లపోచమ్మ తల్లి మా ప్రజలను సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు.  జాతర విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు మహిళమణులకు గ్రామ యూవకులకు కృతజ్ఞతలలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలొ శివ రాజ్. గోపాల్ పృథ్వి మరియు యూవకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube