రెండవ విడత ల్యాండ్ పూలింగ్ పై రైతులతో సమావేశం

Spread the love

అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్ పై రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ , పెదకూరపాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రవీణ్ 

NTODAY NEWS : అమరావతి 

అమరావతి మండలం లో ల్యాండ్ పూలింగ్ లో ఉన్న 4 రెవెన్యూ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి , ఎమ్మెల్యే 

ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కు ముందే మంత్రి నారాయణ , ఎమ్మెల్యే ప్రవీణ్ సమక్షంలో ఆర్డీవో కు 4 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను అందించిన రైతు నంబూరి బలరాం

 

ల్యాండ్ పూలింగ్ లో రైతులకు ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని భరోసా ఇచ్చిన మంత్రి.

ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు ల్యాండ్ పూలింగ్ కు సహకరించాలని కోరిన మంత్రి నారాయణ ‘ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ .

 

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »