డ్రిస్ట్రీక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి!!
NTODAY NEWS: లక్ష్మి ప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
సంగారెడ్డి బ్యూరో న్యూస్..రాష్టంలో 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లొ ఏర్పాటు చేసిన.డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహా ప్రారంభించరు.దేశ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని..రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 55వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని మరో ఐదుయేండ్ల తరువాత 65వేళకి పైగా నమోదు అయ్యే ప్రమాదం ఉందని. వాటిని నిర్ములించేందుకే ఇ డ్రిస్ట్రీక్ట్ డే క్యాన్సర్ సెంటర్లు అని ఆయన తెలియజేశారు.













