నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిసర ప్రాంతాలలో దసరా పండుగ పురస్కరించుకొని కొందరు వ్యక్తులు 100 కొట్టు మేకను పట్టు, అంటూ పలు గ్రామాలలో 100, 200, 51, రూపాయలు పెట్టి లాటరీ ద్వారా అక్రమ సంపాదన చేస్తున్నారని ఇటువంటి లాటరీ పద్ధతికి తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందని అటువంటి లాటరీలు పెట్టి అక్రమ దందాకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని పరిసర ప్రాంతాలలో ఇటువంటి లాటరీ స్కీములను నిర్వహిస్తున్న కొంతమందిని చిట్యాల పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని ఎటువంటి చర్యలకు పాలు పడితే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్ఐ ధర్మ తెలిపారు.
Leave a Reply