మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై.వి .బాలకృష్ణ…..

Spread the love

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై. వి .బాలకృష్ణ…..!!

చిలకలూరిపేట (ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్- రావిపాటి రాజా…

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గల ఎడ్లపాడు పోలీస్స్టేషన్లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్సై వి. బాలకృష్ణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో కలసి స్వచ్ఛభారత్ లో భాగంగా స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచి సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.