News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

సత్యం, శాంతి మరియు అహింస తన ఆయుధాలుగా భారత దేశానికి స్వేచ్చా స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి నేడు – మొద్దు లచ్చిరెడ్డి

ఎల్బీనగర్ అక్టోబర్ 2 NToday న్యూస్ ప్రతినిధి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 1 .లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సంబరాలు నిర్వహించుకుంటామని. మహోన్నత స్వాతంత్ర్య […]

ప్రగతిశీల మహిళా సంఘం(POW) హైదరాబాద్- మేడ్చల్ -రంగారెడ్డి జిల్లా కమిటీ లో మార్పులు&నూతన కమిటీ ఎన్నిక

హైదరాబాద్ అక్టోబర్ 2 : Ntodaynews: ప్రతినిధి. ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా కమిటీలో మార్పులు, చేర్పులు చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 2న విద్యానగర్, సిపి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో POW గతంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. స్త్రీలపై, బాలికలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు, అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, స్త్రీ పురుష సమానత్వం కై పోరాడాలని, పనిచేసే చోట మహిళలకు హక్కుల కల్పించాలని, స్త్రీ […]

అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.ఏలూరు, భూములు, కుల ధృవీకరణ పత్రాలజారీ అంశాలలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని డివిజనల్ రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, భూ పరిపాలనా ముఖ్య కమీషనరు జి. జయలక్ష్మి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ […]

దసరా సెలవులు టీచర్స్ కి కూడా తప్పక అమలు చేయాలని DSE కి TPTLF నాయకులు మెమొరాండం

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తప్పక టీచర్లకు సెలవులు అమలు చేయాలని TPTLF డిమాండ్. హైదరాబాద్ సెప్టెంబర్ 30/ Ntody News ప్రతినిధి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ అన్నీ తప్పక సెలవులు టీచర్లకు కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఇవీ నర్సింహా రెడ్డి ఐఏఎస్ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారిలో రాష్ట్ర కన్వీనర్ ఏ. […]

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై.వి .బాలకృష్ణ…..

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్సై. వి .బాలకృష్ణ…..!! చిలకలూరిపేట (ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్- రావిపాటి రాజా… చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గల ఎడ్లపాడు పోలీస్స్టేషన్లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్సై వి. బాలకృష్ణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో కలసి స్వచ్ఛభారత్ లో భాగంగా స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచి సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.

శ్రీదత్తసాయి సన్నిధిలో మహాలయ అమావాస్య పూజ,పేదలకు రిక్షా కార్మికులకు,అన్న సంతర్పణ కార్యక్రమం

చిలకలూరిపేట(ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్-రావిపాటి రాజా…!! చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు భాద్రపద మాస అమావాస్య మహా లయ అమావాస్య సందర్భంగా దత్త సాయి సన్నిధిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగి ఉన్నాయి అనంతరం పేదలకు రిక్షా కార్మికులకు పట్టణ ప్రముఖులు చార్టెడ్ అకౌంటెంట్ అన్నదాత గారి ఆర్థిక సహకారంతో […]

బొమ్మలరామారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలి– ప్రజా పోరాట సమితి

బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ […]

ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్ర సిద్ధించడానికి అహింసా మార్గాన ఎన్నో పోరాటాలు చేసి భారతదేశం స్వతంత్ర సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్ర వహించాడని , గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటిస్తూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]

లాటరీ పేరుతో మోసం చేస్తే చట్టపర చర్యలు – చిట్యాల ఎస్ఐ ఎన్ ధర్మ

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిసర ప్రాంతాలలో దసరా పండుగ పురస్కరించుకొని కొందరు వ్యక్తులు 100 కొట్టు మేకను పట్టు, అంటూ పలు గ్రామాలలో 100, 200, 51, రూపాయలు పెట్టి లాటరీ ద్వారా అక్రమ సంపాదన చేస్తున్నారని ఇటువంటి లాటరీ పద్ధతికి తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందని అటువంటి లాటరీలు పెట్టి అక్రమ దందాకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని పరిసర ప్రాంతాలలో ఇటువంటి లాటరీ స్కీములను నిర్వహిస్తున్న కొంతమందిని చిట్యాల పోలీస్ స్టేషన్కు పిలిపించి […]

గ్రీన్ గ్రో పాఠశాలలో ఘనంగా తెలంగాణ పుల జాతర

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ పూల జాతరన పల్లె జీవితానికి అద్దపట్టేలా ఉంటుందని ప్రకృతిని పూజించడంలో తెలంగాణ ముందుంటుందని , రైతు తన పంట ఇంటికొచ్చే సమయంలో పల్లె పదాలతోటి రామాయణ […]

Back To Top