BREAKING
చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన
www.ntodaynews.com

రేకుల షెడ్లలో నడుపుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి

తెలంగాణ
17 Sep, 2025 - 09:18 PM
220 వీక్షణలు
రేకుల షెడ్లలో నడుపుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, NNSF AIFDS SYF విద్యార్థి యువజన సంఘాల డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ రేకుల షెడ్లలో నడుపుతున్నారని ఏడి రాజశేఖర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ NNSF జిల్లా అధ్యక్షులు ప్రసన్నకుమార్ AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సిపి నాగేంద్ర కుమార్ SYF రాష్ట్ర అధ్యక్షుడు జి రమణయ్య అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేల ఫీజులు వసూలు తీసుకొని ఐఐటి ఒలంపిక్ అని పిల్లల తల్లితండ్రులను మోసం చేసి నర్సరీకి 10000 ల నుంచి 15 వేల రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు బుక్స్ యూనిఫామ్స్ అన్ని అమ్ముకుంటూ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వమని బెదిరిస్తూ రేకుల షెడ్లలో విద్య చెప్పడం చాలా అన్యమని ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ లలో డోర్లు గాని కిటికీలు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా అన్నీ ఉన్నాయి అని చెప్పి వర్షం వస్తే ఎప్పుడు ఏ రేకులు ఊడి ఎప్పుడు ఏ పిల్లని తల మీద పడతాదో కూడా తెలియదు రాబోయేది వర్షాకాలం ఇటువంటి స్కూల్ ఫై చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉదాహరణకు గాలివీడులోని అద్వేత గురుకులం చూస్తే స్కూల్ ఆ రెస్టారెంట్ అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ అర్థం కావడం లేదు ఎటువంటి వాటికి వెంటనే చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube