రజక సమస్యలు –ఉపాధి కల్పనకై రామన్నపేట మండల సదస్సు
ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతున్న రజక వృత్తిదారుల సంఘం (TRVS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య గారు,
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, ప్రజా సంఘాల జిల్లా నాయకులు బొడ్డుపల్లి వెంకటేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి ,జిల్లా కమిటీ సభ్యులు కొండూరు శంకరు ,బొడ్డుపల్లి లింగయ్య, వడ్లకొండ రమేష్ ,పొన్న ఉప్పలయ్య, భువనగిరి శ్రీనివాస్, వివిధ సొసైటీల అధ్యక్షులు పెద్దలు పాల్గొన్నారు.