BREAKING
అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు
www.ntodaynews.com

'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ అన్నప్రసాదం

తెలంగాణ
30 Nov, 2025 - 05:27 AM
198 వీక్షణలు

నిలోఫ‌ర్, MNJ ఆస్ప‌త్రుల‌ వద్ద ఆస్ప‌త్రుల వద్ద

'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ అన్నప్రసాదం

NTODAY NEWS: హైదరాబాద్ ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండ‌గా నిలుస్తూ 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ ఆధ్వ‌ర్యంలో నిలోఫ‌ర్, MNJ ఆస్ప‌త్రుల‌ వద్ద అన్నప్రసాద కార్యక్రమం నిర్వ‌హించారు. ఆస్ప‌త్రుల వద్దకు వచ్చిన 300 మందికి పైగా పేదలకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు.సీనియర్ జర్నలిస్ట్ అంజ‌లి, ఆర్‌జే రాజ్ , న‌టుడు విజ‌య భాస్క‌ర్, గాంధీ మిర్యాల, శ్రీదేవి త‌దిత‌రులు పాల్గొని పేద‌ల‌కు అన్నం వ‌డ్డించారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరాటంకంగా ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని, పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవలను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. వాలెంటీర్స్ చైతన్య రాజు లక్ష్మణ్ సైదులు బాలకృష పూరషోత్తం పాల్గొన్నారు ఈ నిరంత‌ర‌ సేవ కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొనాలనుకునే వారు లేదా ఈ సేవలకు సహకరించాలనుకునే వారు ఫోన్ : 87908 15527 తమను సంప్రదించాల‌ని కోరారు. Follow us on Website Facebook Instagram YouTube