BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్

తెలంగాణ
23 Jun, 2025 - 07:43 PM
38 వీక్షణలు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి NTODAY NEWS:యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి సోమవారం రోజున దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా గర్భగుడిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డిఓ, తాహసిల్దార్ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫొటోను బహూకరించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యాదగిరి గుట్టలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పీఆర్వో దుడుక రామకృష్ణను ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఐజేయూ జాతీయ కమిటీ సభ్యుడు కందుల శ్రీనివాసరావు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube