BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బోళ్ల యాదమ్మ కు పింఛను అందజేసిన ఆర్టీఐ సతీష్

తెలంగాణ
23 Jul, 2024 - 09:19 AM
207 వీక్షణలు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పిపల్ పహాడ్ గ్రామంలో పోస్ట్ అఫిస్ వద్ద బోళ్ల యాదమ్మకు ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ చేతుల మీదుగా పింఛను ఇప్పించడం జరిగింది. వివరాల్లోకి వెళితే బోళ్ల యాదమ్మ భర్త శివయ్య గత మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించగా అతను బ్రతికి ఉండగా పింఛన్ తీసుకోగా తను మరణించిన తరువాత బోళ్ల యాదమ్మ వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. ఆవిడ గ్రామంలో ఉన్న ఆర్టీఐ రక్షక్ టీం రోశనగరి యాదయ్య, బుగ్గరాములు, ని సంప్రదించగా వివరాలు తీసుకుని కార్యాలయలలో విచారణ చేసి బోళ్ల యాదమ్మ కు పింఛను మంజూరు చేయాలని అధికారులను ప్రశ్నించగా వెంటనే ఈ నెలలో పింఛను మంజూరు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీపీఎం డి. భార్గవి రోశనగరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.