ప్రజా కవి కాళోజి చిత్రపటానికి ఎస్పీ నివాళులు!!
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
మెదక్ బ్యూరో న్యూస్..మెదక్ జిల్లా ఎస్పీ కార్యలయంలొ ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు. కాళోజి తెలంగాణకు కవిత్వం ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహానుభావులని.రాష్టం పట్ల ఎంతో అమితమైన ప్రేమను ఉద్యమ ప్రదర్శన చూపిన గొప్ప ప్రజా కవి అని ఎస్పీ డి వి శ్రీనివాస రావు తెలియజేసారు ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్.సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్.ఎఆర్ డిఎస్పీ రంగనాయక్.ఎస్బి ఇన్స్పెక్టర్సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













