వెల్లంకి గ్రామంలో బడిబాట కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థులను చేర్చుకోవడం కొరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నందుకు మండల విద్యాధికారి గవ్వజ్యోతి అభినందించారు అదేవిధంగా వెల్లంకి గ్రామం లో ప్రతి ఇంటిని వెళ్లి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని తల్లిదండ్రులకు తెలిపి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని […]