చిట్యాల లో బెల్ట్ షాపులను మూసివేయాలి — తెలంగాణ మలి దశ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్. NTODAY NEWS: జూన్ 23 రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఎక్సైజ్, పోలీస్ శాఖలను తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. చిట్యాల […]









