చిట్యాలలో వరుస బైక్ ల చోరి (NTODAY NEWS) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో. రెండు బైకులు చోరీకి గురి అయ్యాయి . స్థానికులు వివరాల ప్రకారం సోమవారం రాత్రి శివ అనే యువకుడు చిట్యాల జాతీయ రహదారిపై పక్కన సిరి వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపు TS 05 FG 8061 బైకు చోరీకి గురైంది మంగళవారం మధ్యాహ్నం షానూర్ అనే […]