Tag: bis

ఈ యాప్ ద్వారా పిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చు

బిఐఎస్ కేర్ యాప్ ద్వారా పిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చు–కొడారి వెంకటేష్ వినియోగదారుల ప్రతినిధి NTODAY NEWS: భువనగిరి భారత దేశంలో సుమారు 725 వస్తువుల ఉత్పత్తుల పై బిఐఎస్ అనుమతులు అవసరం ఉందని, ఏవైనా వస్తువుల నాణ్యత విషయంలో సమస్యలు వస్తే బిఐఎస్ కేర్ యాఫ్ ద్వారా పిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చని వినియోగదారుల ప్రతినిధి కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్, […]

Back To Top