Tag: certificates

పార్డ్ ఇండియా కంప్యూటర్ శిక్షణా సర్టిఫికెట్లు ప్రధానం

పార్డ్ ఇండియా కంప్యూటర్ శిక్షణా సర్టిఫికెట్లు ప్రధానం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ని పార్డ్ ఇండియా కార్యాలయంలో మంగళవారం సంస్థ వేసవిలో నిర్వహించు ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు మాట్లాడుతూ పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. 2011 నుండి విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రతీ […]

ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రధానం.

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నల్లజర్ల లోని: ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రధానం నల్లజర్ల, ఏప్రిల్ 15: ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పార్డ్ ఇండియా నల్లజర్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహితమైన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్‌లో (అక్టోబర్ 14 నుండి జనవరి 31 వరకు) శిక్షణ పూర్తి చేసుకున్న 55 మంది మహిళలకు పార్డ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సినీ & టీవీ నటుడు బాలాజీ […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »