ఘనంగా నివాళులర్పించిన చిట్యాల గీతా కార్మికుల మరియు గౌడ సంఘం నాయకులు నాయకులు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో బహుజన సామ్రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క 316వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు . వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కనకదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ పాపన్న ఆశయాల సాధన గురించి మాట్లాడినారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో తొలి […]