భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు శ్రీ దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్సీ నల్లి కంటి సత్యం గారు. NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి గారు, పంజాల రామాంజనేయులు గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోటోల్ల శ్యామ్ గౌడ్, PACS చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి, గడ్డం […]