Tag: ElectionCommission

జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి,  జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 (144) అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన […]

ఓటింగ్‌కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి

మున్సిపల్ ఎన్నికలు: ఓటింగ్‌కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకురావాలి: కలెక్టర్ హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఈ నెల 11న నిర్వహించనున్న భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. ఓటింగ్ […]

మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఓటర్లను ప్రలోభాల నుండి అడ్డుకోవాలి మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: రాణి కుముదిని NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన జనరల్ అబ్జర్వర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో […]

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

  నామినేషన్‌ల స్వీకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు అధికారులను ఆదేశించారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు స్థానాలకు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్న […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »