Tag: electricity

డొమెస్టిక్ మీటర్ల సాంక్షన్ ఇవ్వాలని లబ్దిదారుల డిమాండ్

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కరెంట్ కష్టాలు,కమర్షియల్ మీటర్ల డీడీలు తీయాలని అంటున్న విద్యుత్ అధికారులు,డొమెస్టిక్ మీటర్ల సాంక్షన్ ఇవ్వాలని లబ్దిదారుల డిమాండ్ NTODAY NEWS: భువనగిరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు ఊరట కల్గిస్తుంది. పేదల స్వంత ఇంటి కలను నిజం చేయడానికి, స్వంత స్థలాలు కల్గి ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా అందించి సుమారు 60 గజాల స్థలంలో ఒక హాల్, వంటగది, మరియు బెడ్రూం […]

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం సిఎండి కార్యాలయంలో అధికారులకు మెమరండం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, వైసిపి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు,కార్పొరేటర్లు,డివిజన్ ఇన్చార్జిలు,జిల్లా అనుబంధ బాగా అధ్యక్షులు పార్టీ హోదాలో వివిధ ఉన్న నాయకులు,కార్యకర్తలు.. దేవినేని అవినాష్ గారి కామెంట్స్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పెంచిన […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »