రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా/ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఏడవ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు నైవేద్యంగా భక్తులు తేవడం జరుగుతుంది. […]
రాచన్నగూడెం గ్రామంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు
రాచన్నగూడెం గ్రామంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో పాత రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఆరవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు భక్తులు తేవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు […]
జీలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు
జీలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు NTODAY NEWS: జీలుగుమిల్లి రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి కాపులు బజార్లో గణేష్ విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి వేడుకలు ప్రజల ఐక్యతకు, భక్తి భావానికి ప్రతీక అని తెలిపారు. పండుగలు సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, యువతలో సేవా భావం, సమాజ పట్ల బాధ్యత పెరగాలని సూచించారు. ఉత్సవంలో పాల్గొన్న […]
రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం
రాచన్నగూడెం గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా/జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం వినాయక చతుర్థికి సందర్భంగా రాచన్నగూడెంలో కొత్త రామాలయం వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక మండపం వద్ద గ్రామస్తుల సహాయంతో శుక్రవారం అన్న సంతర్పణ కార్యక్రమం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఐదు రోజులు జరుగుతాయని […]
జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం
జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు తరువాత గ్రామంలో ఉన్న భక్తులకు, స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఇంటి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం […]
సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు పొందిన ఉపాధ్యాయురాలును అభినందించిన జిల్లా కలెక్టర్
సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు పొందిన ఉపాధ్యాయురాలును అభినందించిన జిల్లా కలెక్టర్ NTODAY NEWS: ఏలూరు ఏలూరు నెల ట్యాల్ మేగజైన్ మరియు పింక్ , బేటి బచావో బేటి పడావో మరికొన్ని సంయుక్త నిర్వహణలో జరిగిన సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు” పొందిన ఉపాధ్యాయురాలు నీలిమ ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారు.దక్షిణ భారతదేశంలో ఉన్న మహిళల కోసం ఇచ్చే ఈ అవార్డులో ఆంధ్ర రాష్ట్రం నుంచి నీలిమ ఎంపిక అవడం జరిగింది. కళా సాంస్కృతిక […]
ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు
ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు NTODAY NEWS:ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఇటీవల జరిగిన బదిలీల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక లేడీ డాక్టర్ హవా సాగిందని డబ్బులు ఈమె ద్వారా చేతులు మారినట్లు సమాచారం. ఇటీవల ఏలూరు నుంచి గుడివాకలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయ్యారు. కాగా ఈమె జిల్లా వైద్య శాఖ అధికారిని ప్రలోభ పెట్టి ఇన్చార్జి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరుగా […]

