Tag: Entrepreneur

క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు

క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు సద్గురు శ్రీ షిరిడి సాయిబాబావారు భక్తులు ప్రతి గురువారం నిర్వహించు అన్నదాన కార్యక్రమానికి. క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ.వారు వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతూ.ఎంతోమందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ రామాలయ కమిటీ సభ్యులు కోరారు. స్థానిక 40 వ డివిజన్లో వేంచేసి ఉన్నశ్రీ […]

Back To Top
Translate »