ఎల్బీనగర్ సెప్టెంబర్ 30/ntodaynews/ప్రతినిధి. ఎన్నో సంఘాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం.. రఘు. మాట్లాడుతూ ఆనాటి మహనీయులు ఎరుకల అమరవీరులు త్యాగాలను మరవవద్దు జోహార్ ఎరుకల అమరవీరులకు జోహార్ జోహార్ 20 సంవత్సరాలు కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలతో సుదీర్ఘ పోరాటం ఫలితం 1976 సెప్టెంబర్ 30 తేదీనాడు తెలంగాణ రాష్ట్ర ఎరుకల ప్రజలకు ఆదివాసి ఎరుకల ఎస్టి జాబితాలో రిజర్వేషన్ ఎరుకల జాతి ప్రజలకు జీవించే హక్కు కలిగించిన ఆ […]