తెలంగాణ రైతులను గాలికి వదిలేసారు — మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ మీట్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రతివీటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో దాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారాయి. రోజుల తరబడి కేంద్రాల్లో ధాన్యం పెట్టుకుని రైతులు ఎదురు చూస్తున్నారని కొన్ని కేంద్రాల్లో 20 రోజుల నుంచి నెల రోజులు దాటినా సరే ధాన్యం కొనుగోలు జరగా లేదన్నారు. […]
తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ -3 మండలంలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన తొంట సత్యనారాయణ బుధవారం రోజున ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి తీవ్ర గాయాలు కావడంతో (రాఘవేంద్ర) శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి […]









