Tag: good friday

పల్లంట్ల గ్రామంలో ఘనముగా జరిగిన గుడ్ ఫ్రైడే దండయాత్ర

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఘనముగా జరిగిన గుడ్ ఫ్రైడే దండయాత్ర ఈ సువార్త దండయాత్ర కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అని తెలియపరచి క్రీస్తుమన పాపమునిమిత్తము మృతి పొందెనని, సమాధి చేయబడేనని, మూడవ దినమున లేపబడేనని అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని తోటి వారికి సహాయపడే వారిగా ఉండాలని జైళ్లలో ఉన్నవారికి […]

Back To Top
Translate »