Tag: Hyderabad news

  • ప్రగతిశీల మహిళా సంఘం(POW) హైదరాబాద్- మేడ్చల్ -రంగారెడ్డి జిల్లా కమిటీ లో మార్పులు&నూతన కమిటీ ఎన్నిక

    ప్రగతిశీల మహిళా సంఘం(POW) హైదరాబాద్- మేడ్చల్ -రంగారెడ్డి జిల్లా కమిటీ లో మార్పులు&నూతన కమిటీ ఎన్నిక

    హైదరాబాద్ అక్టోబర్ 2 : Ntodaynews: ప్రతినిధి. ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా కమిటీలో మార్పులు, చేర్పులు చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 2న విద్యానగర్, సిపి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో POW గతంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. స్త్రీలపై, బాలికలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు, అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, స్త్రీ పురుష సమానత్వం కై పోరాడాలని, పనిచేసే చోట మహిళలకు హక్కుల కల్పించాలని, స్త్రీ…